పులివెందుల: ఈ నెల 2 నుంచి ఆధార్ క్యాంపులు

955చూసినవారు
పులివెందుల: ఈ నెల 2 నుంచి ఆధార్ క్యాంపులు
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పులివెందుల పట్టణంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు ఈనెల 2వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆదివారం మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ తెలిపారు. 2, 3 తేదీలలో బాలాజీ జూనియర్ కళాశాల, నగరిగుట్టలో, 4, 5 తేదీలలో శ్రీ సాయి చైతన్య జూనియర్ కళాశాల, ప్రశాంత్ నగర్ నందు ఈ క్యాంపులు ఏర్పాటు చేయబడతాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్