పులివెందుల: బాలిక అదృశ్యం.. కేసు నమోదు

2628చూసినవారు
పులివెందుల: బాలిక అదృశ్యం.. కేసు నమోదు
పులివెందుల పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసులు కుమార్తె మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు సాయంత్రం పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై తిమోతి తెలిపిన వివరాల ప్రకారం, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్