పులివెందుల: రెచ్చగొట్టే రాజకీయాలు వద్దు: వెంకట్రామిరెడ్డి

634చూసినవారు
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేత వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తన నివాసంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం పురోగమన దిశగా సాగాలంటే శాంతిభద్రతలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. వైసీపీ నేతలు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకుల అవాస్తవాలు, అనుచిత వ్యాఖ్యలను పట్టించుకోవద్దని, రెచ్చిపోకుండా సంయమనం పాటించాలని సూచించారన్నారు.

సంబంధిత పోస్ట్