పులివెందుల: పైప్ లైన్ పగిలి నీరు వృథా

1266చూసినవారు
పులివెందుల: పైప్ లైన్ పగిలి నీరు వృథా
పులివెందుల పరిధిలోని రొటరిపురం రాముడి గుడి సమీపంలో నీటి పైపు లైన్ పగిలి నీరు వృథాగా పోతోంది. దీంతో కాలువలో మురికి నీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్