పులివెందుల: ప్రజా పథకాలకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కీలకం

787చూసినవారు
పులివెందుల: ప్రజా పథకాలకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కీలకం
ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థంగా చేరేందుకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కీలకమని డిప్యూటీ ఎంపీడీవో ఉమా మహేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని ఈ కొత్తపల్లిలోని స్వర్ణ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె, గ్రామంలో ప్రతి కుటుంబం సర్వే పరిధిలోకి రావాలని, ఒక్కరూ మిగలకుండా వివరాలను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పురోగతిని ఆమె సమీక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్