పులివెందుల: వేంకటేశ్వర స్వామికి వైసీపీ నాయకుల పూజలు

849చూసినవారు
పులివెందులలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో, కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వైసీపీ నాయకులు శనివారం పూజలు చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి నేతలు చేసిన ప్రచారం అసత్యమని, సిట్ కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్ స్పష్టం చేసిందని వైసీపీ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్