రోడ్డు ప్రమాదం.. బాధితుడి ఆవేదన

5157చూసినవారు
రోడ్డు ప్రమాదం.. బాధితుడి ఆవేదన
కడప–భాకరాపేట రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి నాలుగు రోజులు గడిచినా సరైన చికిత్స అందలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదు శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సూచించినా, సహాయం అందకపోవడంతో బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. నిందితుడిపై నిష్పక్షపాత విచారణ జరిపి, బీమా ప్రక్రియను వేగవంతం చేసి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్