దళితక్రైస్తవులకుఎస్సీహోదాAndఅట్రాసిటీచట్టంరక్షణకొనసాగించాలి.

930చూసినవారు
దళితక్రైస్తవులకుఎస్సీహోదాAndఅట్రాసిటీచట్టంరక్షణకొనసాగించాలి.
TJ ఫౌండేషన్ అధినేత లోమడ తరుణ్, అంబేడ్కర్ కమిటీ సభ్యులు మనోహర్ అశోక్ మాణిక్యారావ్ మణి తదితరులు ప్రభుత్వాన్ని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, వారికి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం (POA Act 1989) కింద లభించే రక్షణను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత విశ్వాసాల ప్రకారం మతం మారినంత మాత్రాన సమాజంలో ఎదుర్కొనే కుల వివక్ష తొలగిపోదని, దాడులు చేసేవారు సామాజిక మూలాలను చూసే దాడులు చేస్తున్నారని, మతాన్ని కాదని, కాబట్టి అట్రాసిటీ చట్టం వర్తించదని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్