శ్రీకృష్ణాష్టమి: పంచామృత అభిషేకం, అన్నదానం, ఉట్టి కొట్టే కార్యక్రమాలు

8చూసినవారు
శ్రీకృష్ణాష్టమి: పంచామృత అభిషేకం, అన్నదానం, ఉట్టి కొట్టే కార్యక్రమాలు
వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఉదయం 9:30 గంటలకు అర్చకుడు దుర్బాక ప్రసాద్ శర్మచే పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలు ఉంటాయి. మధ్యాహ్నం 1 గంటకు అన్న ప్రసాద వితరణ, సాయంత్రం 4:30 గంటలకు ఉట్టి కొట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆలయ వ్యవస్థాపకుడు దేరంగుల రామాంజనేయులు, భక్తబృందం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్