వేంపల్లి ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, విద్యార్థులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో మంచి విద్యను అభ్యసించి విజయాలు సాధించాలని సూచించారు. శనివారం పియూసి-1 విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు ఉన్నత విద్య అందించడానికే ఆర్జియూకేటీ క్యాంపస్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.