ర్యాలీ ని విజయవంతం చేసిన ప్రతి ఒకరికి ధన్యవాదములు

237చూసినవారు
ర్యాలీ ని విజయవంతం చేసిన ప్రతి ఒకరికి ధన్యవాదములు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పులివెందులలో "వెన్నుపోటుకు రెండేళ్ళు" కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, ఈ వైఫల్యాలను ఎండగట్టేందుకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు కడప జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ వార్తల అశోక్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్