చక్రాయపేట వాసులకే గండి చైర్మన్ పదవి ఇవ్వాలి: మహేశ్వర్ రెడ్డి

945చూసినవారు
చక్రాయపేట వాసులకే గండి చైర్మన్ పదవి ఇవ్వాలి: మహేశ్వర్ రెడ్డి
టీడీపీ మండల ఇన్ఛార్జ్ మహేశ్వర్ రెడ్డి రాయలసీమలోని గండి క్షేత్రం ఛైర్మన్ పదవితో పాటు పాలక మండలి సభ్యత్వాలను చక్రాయపేట మండల వాసులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గండి క్షేత్రం మారెళ్ల మడక గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నందున, పాలక మండలి సభ్యత్వాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. స్థానికుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్