వేంపల్లె రాజీవ్ నగర్ కాలనీలో చోరీ

2763చూసినవారు
వేంపల్లె పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో సోమవారం  రాత్రి చోరీ జరిగింది. ప్రతాప్ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు డోర్ పగలగొట్టి ఒకటిన్నర తులాల బంగారం, వెండి వస్తువులను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్