చక్రాయపేట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

3881చూసినవారు
చక్రాయపేట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఆదివారం, చక్రాయపేట మండలం గండి క్షేత్రం సమీపంలోని నామాల గుండు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం కుళ్లిపోయి, ఎవరూ గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతుడు షర్టు, ప్యాంటు ధరించి ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆర్కే వ్యాలీ, చక్రాయపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్