వేంపల్లి: బీసీవై పులివెందుల నియోజకవర్గ కన్వీనర్గా నిర్మల

2014చూసినవారు
వేంపల్లి: బీసీవై పులివెందుల నియోజకవర్గ కన్వీనర్గా నిర్మల
భారత చైతన్య యువజన పార్టీ పులివెందుల నియోజకవర్గ కన్వీనర్గా సూరే నిర్మల యాదవ్ నియమితులయ్యారు. మహిళా సమస్యలపై ఆమెకున్న అవగాహన, పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించిన అధినేత బోడె రామచంద్రయాదవ్ ఈ బాధ్యతలను అప్పగించారు. తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలిపిన నిర్మల యాదవ్, పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్