రైల్వే కోడూరు MLA మరో వీడియో వైరల్

1573చూసినవారు
రైల్వే కోడూరు MLA మరో వీడియో వైరల్
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి 12.43 గంటల సమయంలో మహిళా ఉద్యోగితో ఎమ్మెల్యే వీడియో కాల్‌లో మాట్లాడినట్లు ఆ వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ వీడియోలో ఎమ్మెల్యే ఏడుస్తూనే కారు డ్రైవింగ్ చేస్తూ తన చేతిని కోసుకున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో, ఎమ్మెల్యే అనుచరులు అది ఫేక్ వీడియో అని ఖండిస్తున్నారు.

సంబంధిత పోస్ట్