ఆ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

158చూసినవారు
ఆ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రైల్వేకోడూరు మండలం సంజీవపురంలోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం (బాయ్స్)లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు అవకాశం ఉంది. MPC, BiPC కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, నాణ్యమైన విద్య అందిస్తామని ప్రిన్సిపల్ మన్సూర్ ఆలీ తెలిపారు. ఫిబ్రవరి 19 తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్