బల్క్ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలి: సీఐటీయూ

1150చూసినవారు
బల్క్ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలి: సీఐటీయూ
కోడూరులో శనివారం జరిగిన సీఐటీయూ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు మాట్లాడుతూ, మంగంపేట బేరైటీస్ గనులను నిర్వహిస్తున్న APMDCని రక్షించాలని డిమాండ్ చేశారు. బల్క్ టెండర్ విధానం వల్ల సంస్థకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేసి కార్మికుల ఉపాధిని కాపాడాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్