రూ. 50 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులకు శ్రీకారం

1481చూసినవారు
రూ. 50 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులకు శ్రీకారం
రైల్వే కోడూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ఆవరణ ప్రాంత అభివృద్ధికి రూ. 50 లక్షల నిధులతో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్డు, డ్రైనేజ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న స్థానికులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. వర్షాకాలంలో నీటి నిల్వ సమస్య తొలగిపోతుందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్