దస్తగిరి ఆశ్రమానికి నిత్యావసరాల పంపిణీ

2242చూసినవారు
దస్తగిరి ఆశ్రమానికి నిత్యావసరాల పంపిణీ
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం తిమ్మాయపాలెం క్రాస్‌లోని దస్తగిరి నారాయణ ఆశ్రమానికి వేంపాటి మల్లేశ్వరి దంపతులు రూ. 5 వేల విలువైన నిత్యావసరాలను ఆదివారం అందజేశారు. కీర్తిశేషులు పగడాల సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం ఈ సహాయం చేశారు. దాతలను ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కార్యకర్త చంద్రశేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్