రైల్వేకోడూరులో ప్రతీకాత్మక అంత్యక్రియలతో జనసేన నిరసన.

1చూసినవారు
రైల్వేకోడూరులో ప్రతీకాత్మక అంత్యక్రియలతో జనసేన నిరసన.
రైల్వేకోడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రశ్న రావణ్, జడశ్రావణ్, ప్రకాష్ రాజ్‌లపై నిరసనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతీకాత్మకంగా హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రతో పాటు పలువురు నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్