కోడూరులో పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

550చూసినవారు
కోడూరులో పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పార్టీ నాయకులు నార్జాల హేమరాజ్, పోతురాజు నవీన్ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ కు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాల సాధనలో భాగంగా బడుగు బలహీన వర్గాలైన కోడూరు గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు.

సంబంధిత పోస్ట్