రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై మహిళ బూతులు తిట్టిన బాధితురాలు

166చూసినవారు
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వీణా అనే మహిళ గురువారం బూతులు మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె తనను ఎమ్మెల్యే మోసం చేశారని ఆరోపించింది. తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత మాత్రమే మళ్లీ వివాహం చేసుకున్నారని వివరించారు. బద్వేల్ పోలీస్ స్టేషన్లో దాఖలైన FIR కాపీని సర్క్యులేట్ చేస్తున్నారని, విడాకుల డాక్యుమెంట్లను బయటకి తెచ్చలేకపోతున్నారని ప్రశ్నించారు. తనకు ఆమె భర్త మధ్యలో ఎమ్మెల్యేనే మధ్యస్తమయ్యాడని బూతుల‌తో శివాలెత్తి నిరసన వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్