శ్రీశైలం దేవస్థానం చైర్మన్‌గా రమేష్ నాయుడు నియామకం

1459చూసినవారు
శ్రీశైలం దేవస్థానం చైర్మన్‌గా రమేష్ నాయుడు నియామకం
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా నియమితులైన శ్రీ పోతుగుంట రమేష్ నాయుడును ఆదివారం నందలూరులోని వారి స్వగృహంలో జనసేన నాయకులు కొట్టే శ్రీహరి, టీడీపీ నాయకులు ఉప్పుశెట్టి రెడ్డేయ్య, బీజేపీ సీనియర్ నాయకులు హిమగిరి నాథ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ నియామకంపై పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్