రైల్వే కోడూరు వద్ద ఆర్టీసీ బస్సు – కారు ఢీ

472చూసినవారు
రైల్వే కోడూరు వద్ద ఆర్టీసీ బస్సు – కారు ఢీ
శుక్రవారం రైల్వే కోడూరు సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. కడప నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు మంగంపేట వద్ద కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు వెనుక భాగం దెబ్బతింది. కారు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బస్సు నిలిచిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు పడగా, అధికారులు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్