ముక్కా సుబ్బమ్మకు నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు

627చూసినవారు
ముక్కా సుబ్బమ్మకు నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు
ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామానికి చెందిన ముక్కా సుబ్బమ్మ గురువారం మరణించారు. ఆమె భౌతికకాయానికి రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ బాధ్యులు, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ఆయన భార్య ముక్కా వరలక్ష్మి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డిఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్