కటాపుటాలమ్మ ఆలయంలో చోరీ

1827చూసినవారు
కటాపుటాలమ్మ ఆలయంలో చోరీ
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగపేటలోని కటాపుటాలమ్మ తల్లి ఆలయంలో శనివారం రాత్రి హుండీ, బీరువాలు పగలగొట్టి విలువైన వస్తువులను దొంగిలించారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు దర్శించుకునే ఈ గ్రామ దేవత ఆలయం చుట్టూ లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్