రైల్వే కోడూరు మండల పరిధిలోని అనంతరాజుపేట పంచాయతీలో ఆదివారం ఉదయం నుండి చిరుజల్లులు కురుస్తూ, మధ్యాహ్నం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా ప్రజలు, రైతులు, మరియు రవాణా వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జనజీవనం స్తంభించిపోయింది.