ముక్కా రూపానందరెడ్డి, సతీమణి ముక్కా వరలక్ష్మి నివాళులు

1064చూసినవారు
ముక్కా రూపానందరెడ్డి, సతీమణి ముక్కా వరలక్ష్మి నివాళులు
ఓబులువారిపల్లి మండలం ముక్కా వారిపల్లి గ్రామ వాస్తవ్యులు ముక్కా పార్ధ రెడ్డి, ఓబుల్ రెడ్డి గారి తల్లి గారైన ముక్క సుబ్బమ్మ గారు మరణించారని తెలుసుకొని, వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి గారు మరియు సతీమణి ముక్కా వరలక్ష్మి అమ్మ గారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్