రైల్వే కోడూరులోని సెట్టిగుంట గ్రామం వద్ద సోమవారం సాయంత్రం సుమారు 4:30 గంటలకు, తెల్ల, నీలం చీర ధరించిన 55 ఏళ్ల గుర్తు తెలియని మహిళ గూడ్స్ రైలు ఢీకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పంచనామా కోసం కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.