Nov 07, 2026, 04:11 IST/
రెండ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఖాతాదారులు బీ అలర్ట్
Nov 07, 2026, 04:11 IST
దీపావళి పండుగ, లక్ష్మీపూజ వంటి పండుగల కారణంగా నవంబర్ 9 నుంచి 15 తేదీల మధ్య వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ప్రాంతీయ పండుగలు, వారంతపు సెలవుల వల్ల ఈ నెలలో బ్యాంకులు పలు రోజులు పని చేయవు. నవంబర్ 14న రెండో శనివారం, నవంబర్ 15న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకునేందుకు ఈ సెలవుల జాబితాను ముందుగానే గమనించడం ఎంతో అవసరం.