పొత్తపి గ్రామంలో ఘనంగా వినాయక నిమజ్జనం

8చూసినవారు
పొత్తపి గ్రామంలో ఘనంగా వినాయక నిమజ్జనం
అన్నమయ్య జిల్లా, నందలూరు మండలం పొత్తపి గ్రామంలో ఆదివారం వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం భారీ ఊరేగింపుతో, అశేష జనసందోహాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అత్యధిక సంఖ్యలో గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్