కడప: లారీ - ప్రైవేటు బస్సు ఢీ

110చూసినవారు
కడప: లారీ - ప్రైవేటు బస్సు ఢీ
సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి కనుమ సమీపంలోని శ్రీ నీలకంటేశ్వర స్వామి గుడి వద్ద సోమవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్