బ్రేక్ ఫెయిల్‌తో ఇంటి గోడను ఢీకొన్న మినీ లారీ

900చూసినవారు
బ్రేక్ ఫెయిల్‌తో ఇంటి గోడను ఢీకొన్న మినీ లారీ
శనివారం రాజంపేటలో మినీ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో పట్టణం నుంచి రాయచోటి వైపు వెళ్తున్న లారీ నియంత్రణ కోల్పోయింది. స్థానికుల కథనం ప్రకారం, లారీ ముందుగా ఒక ఆటోను ఢీకొని, ఆ తర్వాత జానీబాషాపురం వద్ద రోడ్డు పక్కన ఉన్న ఇంటి గోడను ఢీకొని ఆగిపోయింది. అదృష్టవశాత్తు, ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్