మన ఊరు - మన బాధ్యతలో భాగముగా ఉత్తరాది మఠం తరపున కుంపిణీపురం అగ్రహారములో స్వచ్ఛభారత్ సేవా కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో Dr ముంజి హరిగురు ప్రసాద్ ఆచార్ వారు, జీవణగి వెంకట రమాకాంత రావు, ఇతర గ్రామస్థులు పాల్గొని చెత్తను తొలగించి శుభ్రపరచడమైనది.