రాజంపేట: వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ

1392చూసినవారు
రాజంపేట పట్టణం ఆకేపాటి భవన్ లో ఆదివారం వైసీపీ నేతలు ఒక డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న దురాగతాలను, వ్యక్తిగత అన్యాయాలను ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవచ్చని వారు తెలిపారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే, అధినేత వైఎస్ జగన్ బాధితులకు న్యాయం చేస్తారని నేతలు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్