రాయచోటి లో ప్రశాంతంగా ముగిసిన బార్ అసోసియేషన్ ఎన్నికలు

783చూసినవారు
రాయచోటి లో ప్రశాంతంగా ముగిసిన బార్ అసోసియేషన్ ఎన్నికలు
శనివారం రాయచోటిలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అధికారి పి. రెడ్డయ్య ప్రకటించిన ఫలితాల ప్రకారం, రమేష్ రెడ్డి అధ్యక్షుడిగా, రెడ్డి భాష 40 ఓట్ల మెజారిటీతో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. ప్రభాకర్ రెడ్డి ప్యానెల్ నుండి 7 మందిలో 6 మంది విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీదేవి, ట్రెజరర్‌గా కృష్ణమా, సహాయ కార్యదర్శిగా సిద్ధయ్య, లైబ్రరీ సెక్రటరీగా మహబూబ్ జాన్, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీగా టీవీ రమణ ఎన్నికయ్యారు. మొత్తం 116 ఓట్లకు గాను 110 ఓట్లు పోలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్