CMRF ద్వారా రూ. 3. 27 లక్షల వైద్య సహాయం–బాధిత కుటుంబానికిభరోసా

447చూసినవారు
CMRF ద్వారా రూ. 3. 27 లక్షల వైద్య సహాయం–బాధిత కుటుంబానికిభరోసా
తంబళ్లపల్లె నియోజకవర్గం జిందరపెంట గ్రామానికి చెందిన చన్నక ధనుంజయ కుమార్తె జ్యోష్ణవి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ. 3,27,313 ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ మొత్తాన్ని రాయచోటి టీడీపీ కార్యాలయంలో సుగవాసి ప్రసాద్ బాబు బుధవారం బాధిత కుటుంబానికి అందజేశారు. మంత్రి లోకేష్ చొరవతో సకాలంలో సహాయం అందిందని, సీఎం చంద్రబాబు నాయుడు పేదల పట్ల కట్టుబాటును ఆయన ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్