కడప జిల్లాలో కోర్టు ఉద్యోగి సస్పెన్షన్

5చూసినవారు
కడప జిల్లాలో కోర్టు ఉద్యోగి సస్పెన్షన్
ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి రాయచోటి ఫీల్డ్ అసిస్టెంట్‌ డిప్యుటేషన్ పై సిద్దవటం సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఎన్. మున్నాజి రావు ను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణాధికారి-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామ గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత క్రిమినల్ కేసుల నేపథ్యంలో 11-09-2026 తేదీన ఆయనను అరెస్ట్ చేసి, అనంతరం న్యాయ కస్టడీకి తరలించగా 18-09-2026 తేదీన బెయిల్‌పై విడుదలైనట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్