ప్రతి ఓటూ కాపాడాలి.. సైనికుల్లా పనిచేయాలి: ఎంపీ

1422చూసినవారు
ప్రతి ఓటూ కాపాడాలి.. సైనికుల్లా పనిచేయాలి: ఎంపీ
లక్కిరెడ్డిపల్లెలో శనివారం జరిగిన వైఎస్సార్సీపీ బీఎల్‌ఏల శిక్షణ సమావేశంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR-2026)లో ప్రతి అర్హుడి ఓటు నమోదు అయ్యేలా బూత్ లెవల్ ఏజెంట్లు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల ఓట్లు తొలగిపోకుండా, మార్పులు–చేర్పులు సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్