రాయచోటిలో వినాయక విగ్రహం వద్ద అన్నదానం

3537చూసినవారు
రాయచోటిలో వినాయక విగ్రహం వద్ద అన్నదానం
రాయచోటి పట్టణంలోని సంజీవ నగర్ కాలనీలో షిరిడి సాయి మందిరం వద్ద ఉన్న వినాయక విగ్రహం వద్ద మంగళవారం గణేష్ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్