రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు

0చూసినవారు
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్‌సీసీ కోఆర్డినేటర్ బి. కిరణ్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు యు. ప్రసాద్, ఎ. ఖాజా ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. ఎ. శ్రీనివాసరావు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు గాంధీజీ ఆశయాలు, అహింస, సత్యం, స్వచ్ఛత, దేశభక్తి వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్