ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు-సుగవాసి

370చూసినవారు
ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు-సుగవాసి
రాయచోటిలో సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు శనివారం భారీ నిరసన చేపట్టారు. రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు నేతృత్వంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి, చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేశారు. చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడిని విమర్శించే స్థాయి అంబటికి లేదని ప్రసాద్ బాబు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్