నూలివీడు గ్రామంలో సౌరశక్తి డ్యూయల్ కెమెరాల ఏర్పాటు

464చూసినవారు
నూలివీడు గ్రామంలో సౌరశక్తి డ్యూయల్ కెమెరాల ఏర్పాటు
గాలివీడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాలివీడు మండలం నూలివీడు గ్రామంలో శనివారం సౌరశక్తితో పనిచేసే రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుకు గ్రామస్తులు చిరసాని సురేంద్ర రెడ్డి సహకరించారు. ఈ కెమెరాల ఏర్పాటుతో గ్రామ భద్రత మెరుగుపడి, నేరాల నియంత్రణకు దోహదపడుతుందని పోలీసులు తెలిపారు. సహకరించిన దాతకు, పోలీస్ శాఖకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్