సంబేపల్లి: ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు

64చూసినవారు
సంబేపల్లి: ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు
రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేసి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంత్రి సంబేపల్లి మండలం, నారాయణరెడ్డిగారి పల్లె, ఎర్రగుంట్లలో 15 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్