గొర్ల ముదివీడుకు ప్రత్యేక బస్సు ఏర్పాటు

1593చూసినవారు
గొర్ల ముదివీడుకు ప్రత్యేక బస్సు ఏర్పాటు
రాయచోటి నియోజకవర్గంలోని గొర్ల ముదివీడు ఉన్నత పాఠశాల విద్యార్థుల రవాణా సమస్యకు సోమవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి పరిష్కారం చూపారు. ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర రెడ్డి వినతి మేరకు మంత్రి స్పందించడంతో విద్యార్థులు సురక్షితంగా పాఠశాలకు వెళ్లే అవకాశం కలిగింది. బస్సు గ్రామానికి చేరుకున్న సందర్భంగా గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికి మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్