ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు గడువు మార్చి 31తో ముగింపు

372చూసినవారు
ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు గడువు మార్చి 31తో ముగింపు
2026-27 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మార్చి 31తో ముగియనుంది. ప్రిన్సిపాల్ శ్యామలాదేవి శనివారం తెలిపిన వివరాల ప్రకారం, అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య అందిస్తామని, ఎటువంటి ఫీజులు ఉండవని స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ మరియు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్