ఆటో నుంచి దిగుతూ మహిళ మృతి

982చూసినవారు
ఆటో నుంచి దిగుతూ మహిళ మృతి
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో గున్నికుంట్ల రోడ్డు సమీపంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. టాబ్లెట్ తీసుకునేందుకు ఆటో నుంచి దిగుతున్న సమయంలో ఒక మహిళ అకస్మాత్తుగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రాయచోటి పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్