సుండుపల్లిలోఏనుగుల గుంపు కలకలం

3చూసినవారు
సుండుపల్లిలోఏనుగుల గుంపు కలకలం
సుండుపల్లి మండలంలోకి ప్రవేశించిన 15 ఏనుగుల గుంపు ఉద్యాన తోటలకు నష్టం కలిగిస్తోంది. అటవీ అధికారులు డ్రోన్ సాయంతో ఎటురోనికుంట ప్రాంతంలో గుంపును గుర్తించారు. నగిరి, కఠారుముడుకు యానాది కాలనీతో పాటు అటవీ ప్రాంతాల సమీపంలోని ప్రజలు రాత్రివేళల్లో అడవి వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్