నెమలి కూతతో నిద్ర లేస్తున్న గ్రామం

1579చూసినవారు
తంబళ్లపల్లె మండలంలోని ఎద్దులవారికోట గ్రామం నెమలి కూతతో నిద్ర లేస్తోంది. ఏడాది క్రితం అడవిలో దొరికిన నెమలి గుడ్లను ఇంట్లో పొదిగించడంతో, ఆ నెమలి ఇప్పుడు గ్రామంలో సందడి చేస్తోంది. మంగళవారం ఉదయం పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలిని చూసి గ్రామస్థులు ఫోన్లలో బంధించారు.

సంబంధిత పోస్ట్